-
-
తెలంగాణ ఒక సత్యం
Telangana Oka Satyam
Author: Sabbani Laxminarayana
Publisher: Telangana Sahitya Vedika
Pages: 57Language: Telugu
Description
తెలంగాణ ఒక సత్యం (వచన కవితా సంపుటి )
చారిత్రక తెలంగాణ సందర్భములో సబ్బని కలమునుండి వెలువడిన వచన కవితా సంపుటి ఇది. ప్రత్యేక తెలంగాణ యేర్పాటు ఒక సత్యం - సొక్రటీస్ మాటలా అని నొక్కి వక్కానించిన కవితా సంపుటి ఇది. తెలంగాణ స్తూపం సాక్షిగా తెలంగాణ కోరి అమరులైన వందలాది మంది బిడ్డలకు అంకితమిస్తూ వెలువడ్డ పుస్తకం ఇది.
“కవిత్వం ఒక సజీవ ధార
కవిత్వం ఒక అత్మసాక్షాత్కారం
కవిత్వం ఒక సత్యాన్ని ఆవిష్కరించడం"
ఒక మహా కవి నోటి నుండి వచ్చిన పలుకుల్లా ఉన్నాయంటారు ఉస్మానియా తెలుగు శాఖ ప్రొఫెసర్ మసన చెన్నప్ప ఈ సంపుటికి ముందు మాట రాస్తు . సబ్బని ఈ సంపుటిలో సంధించిన ప్రశ్నలు తెలంగాణ గుండె చప్పుళ్ళు అంటారు వారు.
Preview download free pdf of this Telugu book is available at Telangana Oka Satyam
Login to add a comment
Subscribe to latest comments

- ₹14.4
- ₹72
- ₹60
- ₹60
- ₹60
- ₹36