• Telangana March
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలంగాణ మార్చ్

    Telangana March

    Pages: 24
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సబ్బని కలం నుండి" తెలంగాణ మార్చ్ " కవితా సంకలనం .
మలి దశ తెలంగాణా ఉద్యమ కాలము 2001 నుండి 2014 వరకు సబ్బని కలం నుండి వివిధ సాహిత్య ప్రక్రియల్లో 10 పుస్తకాలు వెలువడ్డాయి, అవి వచన కవిత, దీర్ఘ కవిత , పాట , వ్యాసం, చిరు కవిత రూపాలైన నాని, నానో, హైకూ , రెక్క రూపాల్లో . తెలంగాణా ఉద్యమ కాలములో 2009 నుండి 2014 వరకు చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అవి టాంక్బండ్ పై మిలియన్ మార్చ్ , సాగరహారం , సకల జనుల సమ్మె మొదలైనవి. వాటి నేపథ్యంగా రాసిన కవితలున్నవి ఇందులో. తెలంగాణా ఉద్యమాన్ని ఎద్దేవా చేస్తూ పత్రికల్లో ఆంధ్ర సోదరులు రాసిన కవితలకు సమాదానాలు ఉన్నాయి. “ మాకొద్దీ సమైక్య రాష్ట్రము దేవా “ అంటూ గరిమెళ్ళ సత్యనారాయణ రాసిన ప్రసిద్ధ గీతానికి పేరడీ ఉన్నది. చివరగా తెలంగాణా ఉద్యమ సిద్ధాంత కర్త జయశంకర్ మృతిపై నివాళి ఉన్నది. ఈ పుస్తకానికి తెలంగాణా ఉద్యమ కవి నందిని సిధా రెడ్డి చక్కటి ముందు మాట రాశారు. సబ్బని ఈ కవితా సంకలనాన్ని తెలంగాణా ' వాడి ' కి అంకితమిచ్ఛాడు ఇలా .
భార్గవుని హస్తముననున్న పరశువటుల
వైరులను ద్రుంచు సురవరు వజ్రమటుల
అస్త్రముల లోన వెలుగు బ్రహ్మాస్త్రమటుల
వరములొసగు తెలంగాణ ‘వాడి’ కిదియ
తెలంగాణా ఉద్యమ నేపథ్యంగా వెలువడన ఈ పుస్తకాన్ని తెలంగాణా చరిత్ర , పరిశోధక విద్యార్థులు తప్పకుండా చదువు కోవలసిన పుస్తకం .

Preview download free pdf of this Telugu book is available at Telangana March