-
-
తెలంగాణ కవులు - రచనలు
Telangana Kavulu Rachanalu
Author: K. Srinivas Chowhan
Publisher: Balu Publications
Pages: 56Language: Telugu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపకరిస్తుంది ఈ పుస్తకం. ఇందులో 33 మంది తెలంగాణ కవుల సంగ్రహ జీవితం, వారి రచనల గురించిన వివరాలు ఉన్నాయి.
* * *
ప్రపంచ చరితల్రో కనివిని ఎరుగని పోరాటం, ఉద్యమం ఏదైన ఉన్నదంటే అది తెలంగాణ ఉద్యమమే. సమ్మెలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, ఆత్మహత్యలు, సకల జన భేరి ఇలా చెప్తూ పోతే వేల సంఘటనలు మన కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తాయి. శరీరంలోని రక్తం వేడెక్కి బాధ, కోపం, ఆకోశ్రంతో విప్లవం పుట్టుకొచ్చింది.
వలసవాదుల కుటల్రకు మన చరిత, సంస్కృతి, సంపద్రాయాలు, బతుకమ్మ, బోనాలు, మైసమ్మ పండుగలు. కాళోజీ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, దాశరథిల చరిత్రలు సముద్ర పాతాళంలోకి నెట్టివేయ బడ్డయి. పప్రంచం గర్వించే చరిత్ర మనకున్నది. హైద్రబాద్ నిర్మించామని తెలంగాణ కోసం పొట్టి శ్రీరాములు మరణించారని, రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమని, ఆంధప్రద్రేశ్ పేరులో తెలంగాణ నామం లేకుండ తెలంగాణ పౌరుడు కూడ నేను ఆంద్ర అని చెప్పే స్థాయికి చరిత్రను తప్పుగా చదివించిన కాలంలో నుంచి స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టాం. మన తెలంగాణ పోరాట యోధుల గురించి చదివి వచ్చే తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. మన తెలంగాణాని రక్షించుకోవాలని ఆశిస్తూ...
- శ్రీనివాస్ చౌహాన్

- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60