-
-
తెలంగాణ జాగ్రఫీ
Telangana Geography
Author: K. Srinivas Chowhan
Publisher: Balu Publications
Pages: 200Language: Telugu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టి.ఎస్.పి.యస్.సి.) పోటీ పరీక్షల కొరకు సిలబస్ మరియు పరీక్ష విధానాన్ని రూపొందించి నూతన పద్ధతిని ప్రవేశపెట్టింది. టి.ఎస్.పి.యస్.సి. నిర్వహించే గ్రూప్స్ పరీక్షను గ్రూప్ 1,2,3 మరియు 4 గా విభజించి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించబోతోంది. ''తెలంగాణ జాగ్రఫీ'' గ్రూప్స్ పరీక్షలలో ఒక అంశంగా ఉంది. ఈ అంశం ఉద్యోగం పొందటంలో, మార్కులు స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించబోతోంది. కావున తెలంగాణ ఆర్ధికవ్యవస్థను సులభంగా అర్థమయ్యే పద్ధతిలో, అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో
తెలంగాణ ఉనికి-విస్తరణ-సరిహద్దులు
తెలంగాణ - శీతోష్ణస్థితి
తెలంగాణ - నేలలు
తెలంగాణ - అడవులు
తెలంగాణ-నదులు-నీటిపారుదల ప్రాజెక్టులు
తెలంగాణ - విద్యుత్ రంగం
తెలంగాణ - వ్యవసాయం
తెలంగాణ - ఖనిజ సంపద
తెలంగాణ - పరిశ్రమలు
తెలంగాణ - రవాణా వ్యవస్థ
తెలంగాణ రాష్ట్రం - జనాభా
తెలంగాణ - పర్యాటక రంగం
తెలంగాణ జిల్లాల సమగ్ర సమాచారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 6 నుండి 10వ తరగతి వరకు సాంఫిుక శాస్త్రం సిలబస్ నుండి పోటీపరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు
భూగోళ శాస్త్రం-భౌగోళిక సంబంధిత అంశాలు
గ్రహాలు - ముఖ్యాంశాలు
ఇంకా మరెన్నో....

- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60