• Telangana General Knowledge
 • Ebook Hide Help
  ₹ 140.4
  156
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • తెలంగాణ జనరల్ నాలెడ్జ్

  Telangana General Knowledge

  Publisher: Balu Publications

  Pages: 202
  Language: Telugu
  Rating
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  3 Star Rating: Recommended
  '3/5' From 3 votes.
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 premium votes.
Description

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో బాలూ పబ్లికేషన్స్ వారు తెలంగాణ జనరల్ నాలెడ్జ్ పేరుతో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో
తెలంగాణ సమగ్ర సమాచారం
ప్రసిద్ధ రాజవంశాలు - మూలపురుషులు
ప్రాచీన కాలంలో తెలంగాణ ప్రాంతాల పేర్లు
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యస్థీకరణ చట్టం - 2014 ముఖ్యాంశాలు, కేసులు
కొత్త రాష్ట్రాల ఏర్పాటు - ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని (10) జిల్లాల సమగ్ర సమాచారం
తెలంగాణ ప్రతిరూపాలు
తెలంగాణ జిల్లాల పాతపేర్లు, తెలంగాణ తొలి రాష్ట్ర మంత్రివర్గం
తెలంగాణ పోలిస్‌ లోగో, తెలంగాణ రాష్ట్ర చిహ్నం
తెలంగాణ తొలి రచనలు - రచయితల పేర్లు, వివిధ రంగాలలో తెలంగాణ ప్రముఖులు
తెలంగాణ పాలకులు - బిరుదులు
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు
తెలంగాణ కవులు - రచనలు, ఖనిజాలు - తెలంగాణలో లభించు ప్రదేశాలు
తెలంగాణలోని థర్మల్‌, జల విద్యుత్‌ కేంద్రాలు - ప్రదేశం, తెలంగాణలో విమానాశ్రయాలు
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు
తెలంగాణ జిల్లాల వైశాల్యం, తెలంగాణ రాష్ట్ర నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్‌
తెలంగాణ 2015 - ఉగాది పురస్కారాలు
తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కొత్త పేర్లు, తెలంగాణ రాష్ట్రంలో కొండలు - ప్రదేశం, అత్యధిక జనాభా కల్గిన తెలంగాణ రాష్ట్రంలోని మొదటి 5 నగరాలు
2011 ప్రకారం జనసాంద్రతలో తెలంగాణ జిల్లాల ర్యాంకులు
తెలంగాణ జిల్లాల వారిగా అక్షరాస్యత రేటు శాతం
తెలంగాణ జిల్లాలు - ఆ జిల్లాలలో ప్రవహించే నదులు, తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారులు, తెలంగాణలోని జింకల పార్కులు
T.S.P.S.C.(తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌)
పద్మ అవార్డులు - 2015, తెలంగాణ ప్రముఖ క్రీడాకారులు
తెలంగాణలో చారిత్రక ప్రదేశాలు
ఇలాంటి ఇంకా ఎన్నో అంశాల సమాచారం పొందుపరిచారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

Preview download free pdf of this Telugu book is available at Telangana General Knowledge