-
-
తెలంగాణ భౌగోళిక స్వరూపం
Telangana Bhougolika Swaroopam
Author: K. Srinivas Chowhan
Publisher: Balu Publications
Pages: 56Language: Telugu
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపకరిస్తుంది ఈ పుస్తకం.
* * *
విద్యార్థి లోకానికి జై తెలంగాణ. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మన చరిత, సంస్కృతి, భాష, యాస కనిపించకుండా ఎన్నో కుటల్రకు బలైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పభ్రుత్వం ఏర్పడింది. మన పరీక్షలు, మన చరిత, భౌగోళిక స్వరూపం, కవులు వారి రచనలు, మన పోరాట యోధుల గురించి చదువుకోవాలి. వారికి సంబంధించిన అంశాలనే పాఠ్యాంశాలలో చేర్చే రోజులు మనకు వచ్చాయి. దానిని రక్షించి తరువాతి తరాలకు అందించేటట్లు మనందరం అడుగు ముందుకు వెయ్యాలి.
తెలంగాణ రాష్ట్ర పభ్రుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని నా వంతు బాధ్యతగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీ బాధ్యతగా దీనిని ఆదరించి, ఉద్యోగాలు పొంది తెలంగాణ నవ నిర్మాణానికి ఉపయోగపడాలని ఆశిస్తూ....
- శ్రీనివాస్ చౌహాన్

- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹162
- ₹60
- ₹60
- ₹60
- ₹60
- ₹60