-
-
టీచరు మాలతి
Teacher Malati
Author: Illindala Saraswati Devi
Publisher: Self Published on Kinige
Pages: 48Language: Telugu
Description
కీ.శే. ఇల్లిందల సరస్వతీదేవి రచించిన ‘టీచర్ మాలతి’ నవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా 25-7-1986 నుండి 30-8-1986 వరకు ప్రతిదినం ప్రచురింపబడ్డది.
ఒక స్వార్థపూరిత మనస్థత్వమున్న వ్యక్తి కుటుంబ సభ్యులను ఎన్నో రకాల ఒత్తిళ్ళకు గురిచేసి మనశ్శాంతిని హరిస్తాడనేదే ఈ నవల ఇతివృత్తము.
పాఠకులు ఈ నవలలోని పాత్రలను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
- ఇల్లిందల నాగనాథరావు
Preview download free pdf of this Telugu book is available at Teacher Malati
Login to add a comment
Subscribe to latest comments

- ₹162
- ₹96
- ₹108
- ₹96
- ₹162
- ₹72