-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
టీ శతకం (free)
Tea Satakam - free
Author: Vittu Babu
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
Description
మనం రోజూ త్రాగే టీ పై పద్య శతకం
***
అస్సామున సింగ్పో తెగ
నిస్సందేహముగఁ ద్రాగు నినుఁ జూడగనే
బ్రూస్సోదర ద్వయము గని
యస్సీ ! చైనాకు పోటీ యనుకొంటిరి టీ !
***
తెలవారినఁ బడక దిగక
నలివేణియు నిచ్చు నిన్ను నాత్రత చేతన్
బలుదోమక త్రాగునపుడుఁ
జెలరేగును పాచికంపు ఛీ ! యనవా టీ !
***
కలవారు లేనివారని
దలతువ ? యలరింతువీవు ధాత్రీ జనులం
బొలతులఁ, బురుషులఁ, బిల్లల,
కులమత బేధములు లేని కోణంగివి టీ!
Login to add a comment
Subscribe to latest comments
