-
-
తాతయ్య చెప్పిన తమాషా కథలు - వినోద కథలు
Tatayya Cheppina Tamasha Kathalu Vinoda Kathalu
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 45Language: Telugu
Description
"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలోని రెండు పుస్తకాల సంపుటి ఈ ఈ-బుక్.
మొదటి పుస్తకం "తాతయ్య చెప్పిన తమాషా కథలు". ఇందులో 21 కథలు ఉన్నాయి.
రెండవ పుస్తకం "వినోద కథలు". ఇందులో 21 కథలు ఉన్నాయి.
చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకాలు పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటాయి.
గమనిక: "తాతయ్య చెప్పిన తమాషా కథలు - వినోద కథలు" ఈబుక్ సైజు 12.3 mb
Preview download free pdf of this Telugu book is available at Tatayya Cheppina Tamasha Kathalu Vinoda Kathalu
Login to add a comment
Subscribe to latest comments
