-
-
టేస్ట్ ఫర్ డెత్
Taste for Death
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 187Language: Telugu
Description
“నువ్వు త్వరగా తేరుకోవాలి దోస్త్... వాసింసాబ్ ఎస్టేట్ దగ్గిర వుండగా నువ్వు చేయబోయిన కొన్ని పనుల్ని వెంటనే పూర్తి చేస్తేగాని ఈ ఎస్సైన్మెంట్ పూర్తికాదు...” అతని చెవి దగ్గర నోరు పెట్టి హెచ్చరించింది మిల్లీ.
అదిరిపడి కనులు తెరిచాడు షాడో...
ఎస్సైన్మెంట్ పూర్తి కాలేదా?
అటూ ఇటూ చూసి, అతని పెదవుల్ని బలంగా చుంబించింది మిల్లీ...
పకపకా నవ్వి బయటికి వెళ్ళిపోయింది.
ఆమె మాటలకు అర్థం ఏమిటో ఇప్పుడు అవగతమైంది షాడోకి... అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది చిన్న నవ్వొకటి.
Preview download free pdf of this Telugu book is available at Taste for Death
Offers available on this Book
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.