-
-
తరంగిణి - అడవి బాపిరాజు
Tarangini Adavi Bapiraju
Author: Adavi Bapiraju
Publisher: BPMD Publications
Pages: 128Language: Telugu
Description
"హిమాచల శిఖరాలవలే, గంగా యమునా నదులవలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్యస్రష్టల్లో అడవి బాపిరాజుగారు అగ్రశ్రేణిలోనివారు" అని దాశరథి కృష్ణమాచార్యలవారిచే కీర్తింపబడిన మహోన్నతులు శ్రీ అడవి బాపిరాజు గారు.
గోనగన్నారెడ్డి, కోనంగి, నారాయణరావు, హిమబిందు ఇలా ఎన్నో ప్రసిద్ధ నవలల కర్త బాపిరాజుగారు.
వారు రాసిన కథలు మొత్తం ఆరు సంపుటాలలో అచ్చయినవి. అందులో "తరంగిణి" అనే ఏడు కథల సంపుటి ఇది.
ఈ సంపుటి లోని కథలు:
1. శైలబాల | |
2. నాగలి | |
3. పాడు దేవాలయము | |
4. సూర్యసుత | |
5. మెట్లు | |
6. నేల | |
7. పిల్లంగ్రోవి |
Preview download free pdf of this Telugu book is available at Tarangini Adavi Bapiraju
Login to add a comment
Subscribe to latest comments
