• Taptaspruha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తప్తస్పృహ

    Taptaspruha

    Author:

    Publisher: Srujana Swapnam

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉదయపు నీడలు
అవివేకంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తాయి
ఉషాకిరణాలను చూడగానే
పరాకుగా పడమరవైపు పరుగుతీసి
అలసి సొలసి సొమ్మసిల్లి పోతాయి

మధ్యాహ్నానికల్లా పరమ చిరాకుతో
వాటికవే అంతర్ధానమవుతాయి
నీడలు నడమంత్రపు సిరికి ప్రతీకలు

పగటిపూట నీడలు
తూర్పుకు సాగిపోయి
అసురసంధ్యవేళ నిశీధిని వరించి
తిరిగి వాటిలోకాలకు మరలిపోతాయి
నీడలు
స్థితప్రజ్ఞతారాహిత్యానికి జాడలు

ప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలి
ఉన్నట్టుండి పెరగమంటే..
ఎదగడం కాదని
నీడలకు తెలియదు
మిడిసిపే నీటిబుడగలు
చిటికెలోనే చిట్లిపోతాయి కదా!

Preview download free pdf of this Telugu book is available at Taptaspruha