• Tapana Pampa Sahiti Peetam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తపన - పంప సాహితీ పీఠం

    Tapana Pampa Sahiti Peetam

    Publisher: Pampa Sahiti Peetam

    Pages: 97
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాడు – నేడు సమాజంలోని మార్పుల గూర్చి వివరిస్తూ నేటి యువతీ యువకులు కొత్త ఒక వింత పాత ఒక రోత అని తలచి జట్టులోను, బొట్టులోను, బట్టలలోను వచ్చిన మార్పులను గూర్చి వివరిస్తూ మార్పు సహజమే కాని పూర్తిగా మన వాటిని విడిచి పరవాటిని పట్టుక వేలాడ వద్దని.
అలము పట్టి పొలము దున్నేరైతుగూర్చి వివరిస్తూ రైతు కన్నీరుకార్చిన ఏ దేశము బాగుపడదని వారిని కష్టాలలో ఆదుకున్ననే మనము సుశాంతులతో ఉంటామని వారిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని ‘తపన’ అనే కవితా సంపుటిలో ఉషకోయల సత్యనారాయణగారు తమ అభిప్రాయలను వెలిబుచ్చారు.

- సిరిగాధ శంకర్

Preview download free pdf of this Telugu book is available at Tapana Pampa Sahiti Peetam