• Tankbund Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టాంక్‌బండ్ కథలు

    Tankbund Kathalu

    Author:

    Pages: 177
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

పుస్తకం పేరు చూసి ఇవి కాలక్షేపం కథలనుకుంటే పొరబడ్డట్టే. చదవడం పూర్తయ్యాక మీరూ నాతో ఏకీభవిస్తారు. టాంక్‌బండ్‌ అనగానే... ఎగువ మధ్య, ఆ పై తరగతుల ఉల్లాసానికి, కాలక్షేపానికీ నెలవు అన్నది జనశ్రుతి. దానికి భిన్నమైన దృక్కోణం సీనియర్‌ పాత్రికేయులు, చతుర-విపుల మాసపత్రికల సారథి శ్రీ కంతేటి చంద్రప్రతాప్‌ది. టాంక్‌బండ్‌ వివిధ వర్గాల జీవన సంఘర్షణలకు ప్రతీక. ఆయనకు, ఆ దృష్టితో చూసినప్పుడు మనకూ అక్కడ రకరకాల భావోద్వేగాలు కనిపిస్తాయి.

నాలుగున్నర శతాబ్దాల చరిత్రలో టాంక్‌బండ్‌ మీద ఎన్ని చిరునవ్వులు పూశాయో, ఎన్ని ప్రేమలు విరిశాయో, ఎన్ని బంధాలు కలిశాయో, ఎన్ని మనసులు విరిగాయో! సుమారు మూడు కిలోమీటర్ల పొడవైన ఈ కట్టమీద... ఒకవైపు పరవళ్లు తొక్కే ఉత్సాహం, ఖరీదైన జీవితాలు... మరోవైపు అశాంతి-అలజడి, నిరాశ, నిస్పృహలూ...! వీటన్నింటినీ సమతూకపరచుకుంటూ అన్ని వర్గాల జీవితాలు, వాటిల్లోని సంతోషాలు, సంక్షోభాలకు కథౌచిత్యాన్ని కల్పించారు చంద్రప్రతాప్‌.

- ఎం.నాగేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Tankbund Kathalu