-
-
తమిళ రాజకీయాలు 01
Tamila Rajakiyalu 01
Author: M.B.S. Prasad
Publisher: MBS Prachuranalu
Language: Telugu

గ్రేట్ఆంధ్రా డాట్ కామ్‌లో నేను ''ఎమ్బీయస్ కబుర్లు'' అనే శీర్షిక నిర్వహిస్తూ వుంటాను.
నేను నిర్వహించిన ''తమిళ రాజకీయాలు' శీర్షికలో కొన్ని వ్యాసాలను ఈ పుస్తకంలో వెలువరిస్తున్నాను. ఇది మొదటి భాగం. దాదాపు నూరు సంవత్సరాల రాజకీయ చరిత్రను వ్యక్తుల పరంగా, ఆసక్తికరంగా చెప్పాలన్న ప్రయత్నం నాది. ఈ భాగంలో పెరియార్, అన్నాదురై, కరుణానిధి, ఎమ్జీయార్, రాజాజీ, కామరాజ్ నాడర్ల మూలాల గురించి వారి రాజకీయాల గురించి విపులంగా చెప్పాను. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేవి కాబట్టి ప్రకాశం, పట్టాభి, కళా వెంకటరావు ప్రభృతుల గురించి, ఆంధ్రలో నడిచిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం గురించి కూడ రాశాను.
కానీ మనలో చాలామందికి యితర రాష్ట్రాల రాజకీయాలు తెలియవు. గట్టిగా మాట్లాడితే మన రాష్ట్ర రాజకీయాల నేపథ్యంం కూడ తెలియదు. చరిత్ర వ్యాసాల్లా రాస్తే ఇవన్నీ కాస్త బోరుగా వుంటాయి. అందుకని సరదా టోన్‌లో కబుర్లలా చెప్పుకుంటూ వచ్చాను.
ఇది ఎంతవరకు మీకు నచ్చిందో తెలియబరచండి. తక్కినవి కూడ అందుబాటులోకి తెస్తాను.
- ఎమ్బీయస్ ప్రసాద్
* * *
విషయ సూచిక:
01 01 'కరుణానిధి అంటే సంస్కృతమా!? అయ్యో,అనవసరంగా పేరు మార్చుకున్నాను' !
02 ద్రవిడ పార్టీలకు ఆద్యుడు - ఓ వైరుధ్యాల పుట్ట !
03 బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం
04 తన ప్రేమకథను నాటకంగా మలచిన కరుణానిధి
05 ఎన్టీయార్‌ను ఆంధ్రా ఎమ్జీయార్ అనవచ్చా?
06 రాజాజీ-ప్రకాశం-సత్యమూర్తి- కామరాజ్ రాజకీయ చతురంగం
downloaded link is not working after the rental..
down loaded link not working......
download link is not working
Is there a 2nd part being released / when?
Is there a part 2 available now or in the future?
Read the book with interest. The language is lucid. Content gives an impression of being almost scandalous since source is not quoted. I mean one can interpret as one wants. One should be careful when one writes about some one is dead and is not in a position to defend.