• Tadu Bongaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తాడూ - బొంగరం

    Tadu Bongaram

    Publisher: Kokilam Granthamala

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథల్లాంటి కామెడీ సంఘటనలూ - కల్పితాలా, రియల్‌లైఫ్ సంఘటనలా అని కన్‌ఫ్యూజ్ చేసే కామెడీ ఫీచర్స్, వ్యంగ్యంతో ఛెళ్ళుమనిపిస్తూనే చక్కని హాస్యంతో భళ్ళున నవ్వించే చక్కలిగిలి రచనలూ - వీటిన్నిటినీ మరింత హాస్యరసంతో పండించడానికి మధ్యమధ్యలో పేర్చిన చక్కటి జోకులూ - ఇవే ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత పులిగడ్డ విశ్వనాథరావుగారి “తాడూ - బొంగరం!”
ఆనాటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో దారావాహికంగా ప్రచురింపబడిన తన కామెడీ రచనలలో కొన్నింటిని ఎన్నుకుని ఈ హాస్య ప్రపంచాన్ని తీర్చిదిద్దారాయన.
ఆనాటి పాఠకులు ఎంజాయ్ చేసిన ఈ హాస్యానుభూతిని ఈనాటి పాఠకులకు కూడా రుచి చూపించాలనే కోరికతో ఇప్పుడు ఈ సంపుటిని వెలువరించారు.

- యర్రంశెట్టి శాయి

Preview download free pdf of this Telugu book is available at Tadu Bongaram