• TSA Katha 2012
  • Ebook Hide Help
    ₹ 78
    86.4
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టిఎస్ఎ కథ 2012

    TSA Katha 2012

    Publisher: Kala Prachuranalu

    Pages: 108
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అరవైఆరు సంవత్సరాల కృష్ణమూర్తి 48 సంవత్సరాలుగా చేస్తున్న పని వైవిధ్యభరితమైన వందలాది కథలు, అనేక అవార్డులు పురస్కారాలు పొందిన నవలలు, విరివిగా వ్యాసాలను సృజించడమే. ఆయన సాహితీ సృష్టిలో భాగంగా 2012 నుండి టి.ఎస్.ఎ కథ పేరిట తన కథలతో ఏ యేటి కా యేడు కథా సంకలనాలు వెలువరుస్తున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఆ పరంపర లోని రెండవ కథా సంకలనం టి.ఎస్.ఎ కథ 2012. 2012లో వెలువడిన విభిన్నమైన ఇతివృత్తాలు గల, విలక్షణమైన కథాగుచ్చం ఇది, ఉత్తమాభిరుచి గల మీ అందరికోసం….

ఈ సంపుటిలో...
మనుషులు మరణిస్తారు
పనిమనిషి
అన్నదాత
గుండెమంట
ఎదుగుదల ఎక్కడాగిపోతున్నది?
ఆత్మబంధువు
చద్దిపెట్టె
విలువ
వెన్నెల వానలో
అణాకార్డు

Preview download free pdf of this Telugu book is available at TSA Katha 2012