-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తానా పత్రిక సెప్టెంబర్ 2014 (free)
TANA Patrika September 2014 - free
Author: TANA Patrika
Publisher: TANA Prachuranalu
Pages: 52Language: Telugu
తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.
తానా పత్రిక సెప్టెంబర్ 2014 సంచికలో:
సంపాదకీయం
తానా అధ్యక్షుడు మోహన నన్నపనేని లేఖ
Bhadrachala Sri Sitarama Kalyanam Across America
అమెరికా కబుర్లు
TANA Leadership Rises up to the ALS Ice Bucket Challenge
Resolve, Thy Name is Kamala - Kamala Kanneganti
Millennials are the Future of America - Adi Sathi
రాస్బెర్రీపై కంప్యూటర్ - భాను గౌడ
'గీతాం(నా)జలి-1' - గీత రచన పోటీ
మా జ్ఞాపకాలలో చేరా... - మద్దిపాటి కృష్ణారావు
ఎందుకు గుర్తుకొస్తుంది - వంశీ మాగంటి
మహా మనీషి విశ్వనాథ సత్యనారాయణ
చేమకూర వేంకట కవి విజయవిలాసం
కవి భక్తి - ప్రభు భక్తి: - డా. అక్కిరాజు సుందరరామకృష్ణ
కవిత: మా స్నేహం - రాధిక రిమ్మలపూడి
కథ: - కప్పడాలు - తోలేటి జగన్మోహనరావు
ఇంకా ఎన్నోన్నో....
చదవండి.
ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE