-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తానా పత్రిక మార్చి 2015 (free)
TANA Patrika March 2015 - free
Author: TANA Patrika
Publisher: TANA Prachuranalu
Pages: 70Language: Telugu
తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.
తానా పత్రిక మార్చి 2015 సంచికలో:
సంపాదకీయం
తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని లేఖ
TANA Organizational Elections Announcement
TANA Elections Update
TANA Election Schedule - 2015
20వ తానా మహాసభల వెబ్సైట్ ఆవిష్కరణ
20వ తానా మహాసభలకు టెక్సాస్ తెలుగువారి భారీ విరాళం
2015 TANA Conference Committees
తానా 20వ కాన్ఫరెన్స్ వివరాలు
తానా వ్యాసరచన పోటీకీ ఆహ్వానం
TANA Fundraiser Volleyball Event in Bay Area Funds raised for Cyclone Relief
And Quiet Flow the Letters - An Interview with Vauhini Vara
వసంతోత్సవం - నిషిగంధ
ఆధునిక గ్రంథాలయోధ్యమ సారధి వెలగా వెంకటప్పయ్య - డా. తన్నీరు కళ్యాణ్‌కుమార్
శ్రుతగీత - సనాతన ధర్మం అంటే ఏమిటి? - కడప రఘోత్తమరావు
నివాళి - మూవీమొఘల్ రామానాయుడు
ఆశలవాహిని - రాజేశ్వరి ఉదయగిరి
కితకితల బుల్లెట్లు- కిషోర్ చలసాని
కథ - కడలి కెరటాలు - స్ఫురిత మైలవరపు
నివాళి - అతడు హృదయాలను జయించాడు - డా. నక్కా విజయరామరాజు
నివాళి - రాగతి పండరి
విజయవిలాసం - అర్జునుడు - ఉలూచి - డా. అక్కిరాజు సుందరరామకృష్ణ
చదవండి.
ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE