• TANA Patrika June 2022 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తానా పత్రిక జూన్ 2022 (free)

    TANA Patrika June 2022 - free

    Author:

    Publisher: TANA Prachuranalu

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.

తానా పత్రిక జూన్ 2022 సంచికలో:

1. Editorial
2. TANA President's Message
3. TANA Executive Committee
4. TANA Regional Coordinators
5. TANA Board of Directors
6. TANA Foundation
7. TANA Foundation Donation Form
8. TANA EC Coordinators
9. తానా మెడికల్ సప్లైస్ డొనేషన్ ప్రాజెక్టుకు అగ్ని ప్రమాదం
10. Bay Area TANA Patasala Annual Day
11. TANA Mid-Atlantic CPR Workshop
12. Cleveland AG Fin Tax Cricket Cup-2022
13. Charlotte AG Fin Tax Cricket Cup-2022
14. కథ - మనసులోని కుంచె శీలా వీర్రాజు
15. వంశీ ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి : సితార - 4
16. కవిత - పొలాలు గెలిచాయి దర్భశయనం శ్రీనివాసాచార్య

ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


గమనిక: " తానా పత్రిక జూన్ 2022 " ఈబుక్ సైజు 7.4mb