-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తానా పత్రిక జూన్ 2016 (free)
TANA Patrika June 2016 - free
Author: TANA Patrika
Publisher: TANA Prachuranalu
Pages: 62Language: Telugu
తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.
తానా పత్రిక జూన్ 2016 సంచికలో:
Editorial
President’s Message
TANA Presidents
Philanthropy of Dr. Prasad Kakarala
TANA CARES!
Ellis Island Medal For Dr. Akkaraju Sarma
అంటార్కిటికా ఖండంపై రెపరెపలాడిన తానా పతాకం
అమెరికా కారమ్స్ అసోసియేషన్ – తానా నేషనల్ కారమ్స్
TANA Foundation Donation Form
Foundation Chairman Message
తానా గ్రహణం మొర్రి ప్రాజెక్ట్
Telugu Boy Wins Spelling Bee Again
దుర్ముఖినామ సంవత్సరానికి కుమార లలితాక్షర హారతి – జెజ్జాల కృష్ణమోహనరావు
Poem – Mothers - Shreekari Tadepalli
కథ – సుచిత్ర చెప్పిన కథ - కొత్తావకాయ
అనువాదం అటూ-ఇటూ – సాయిబ్రహ్మానందం గొర్తి
తెలుగు నుడి నేర్చిన సంబరంలో కథ – బండలా మొలిచే రాయమాను – మార్టూరి సంజనా పద్మం
శ్రుతిగీత – స్వస్తి ప్రజాభ్యః – కడప రఘోత్తమరావు
వసంతం – తెలుగు గజల్ - ఎన్నెల
ఫణికి మణిహారం పల్లకి
మూతబడిన పుస్తకం
Matrimonials
చదవండి.
ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE