• TANA Patrika January 2021 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తానా పత్రిక జనవరి 2021 (free)

    TANA Patrika January 2021 - free

    Author:

    Publisher: TANA Prachuranalu

    Pages: 73
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది.

తానా పత్రిక జనవరి 2021 సంచికలో:

1. Editorial
2. President Message
3. TANA Executive Committee
4. TANA Regional Coordinators
5. TANA Board of Directors
6. TANA Foundations
7. TANA Elections-2021 Notification
8. TANA Board Chairman Message
9. TANA Foundation Donation Form
10. TANA Foundation Chairman Message
11. TANA Foundation help to teachers
12. సంక్రాంతి సందర్భంగా చీరల పంపిణీ
13. వికలాంగ బాలబాలికలకు దుప్పట్లు పంపిణీ
14. Grocery Donation to Migrant Students
15. TANA Help to Rural Area Girls
16. TANA Awarded to Delhiswari
17. తానా సౌత్‌వెస్ట్ సంక్రాంతి వేడుకలు
18. TANA Public Speaking Classes
19. Making Holiday Cards & Crafts Workshop
20. Webinar on New $900 billion Covid Stimulus Package
21. New Jersey TANA team Food Donation
22. TANA-NW Portland and Charlotte Food Drive
23. Poem: Dedicated Quarantine Tanvi Popuri
24. మంచి పుస్తకం - తానా బాలల సాహిత్య రచనల పోటీ ప్రకటన
25. నివాళి: లాస్ట్ పెరేడ్ కె. సదాశివరావు
26. తానా నవలల పోటీ - 2021 ప్రకటన
27. పుస్తక సమీక్ష : 30 ఏళ్ల కథ జైత్రయాత్ర బండ్ల మాధవరావు
28. కథ - Hiraeth కొత్తావకాయ సుస్మిత
29. టాలీవుడ్ రౌండప్ 2020 శ్రీ అట్లూరి & జలపతి

ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


గమనిక: " తానా పత్రిక జనవరి 2021 " ఈబుక్ సైజు 7.7mb