-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
తానా పత్రిక జనవరి 2015 (free)
TANA Patrika January 2015 - free
Author: TANA Patrika
Publisher: TANA Prachuranalu
Pages: 52Language: Telugu
తానా (TANA) లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి 1977లో ఏర్పాటైంది. ముప్పైవేలకు పైగా సభ్యులుకల తానా అతి పెద్ద ఇండో-అమెరికా సంఘాల్లో ఒకటి.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్య, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి ఏడాది మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు సర్వదా సన్నద్ధంగా ఉంటారు.
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. జంపాల చౌదరి గారు సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది. .
తానా పత్రిక జనవరి 2015 సంచికలో:
సంపాదకీయం
తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని లేఖ
తానా చైతన్య స్రవంతి - 2015
తానా మహాసభల లోగో
ఆయన బాలచంద్రుడు కాదు పరిపూర్ణచంద్రుడు - శ్రీ అట్లూరి
Tribute to Nadayogi Sangita Kalanidhi Nedunuri Krishna Murthy - Sivarama Kodukula
కవిత - మెహఫిల్ - కల్పనా రెంటాల
Film School Calling - Chaitanya Dingari
A Californian with a Carnatic Master - Vikas Munukutla
కవిత - పరిపాటి - కె. ఉషారాణి
అంతర్యామి - కాయేన వాచా మనసేంద్రియైర్ వా - కడప రఘోత్తమరావు
పుస్తక సమీక్ష - భాష సంస్కృతి 2014 - డా. శారదపూర్ణ శొంఠి
Looking Hoinweard - Bala Kolluru
విజయవిలాసం - ప్రతిపద్య రచనా చమత్కృతి - డా. అక్కిరాజు సుందరరామకృష్ణ
చదవండి.
ఈ విశిష్ట పత్రికను ఇప్పుడు కినిగె ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE