-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
స్వేచ్ఛావిహంగాలు (free)
Swechchavihangalu - free
Author: Bolloju Baba
Publisher: Self Published on Kinige
Pages: 67Language: Telugu
Description
నీటిలో చేపలు నిశ్శబ్దంగా ఉన్నాయి
భూమిపై జంతువులు గోల చేస్తూ ఉన్నాయి
గాలిలో పక్షులు పాటలు పాడుకొంటున్నాయి
సముద్రపు మౌనం, అవని ఘోష, గాలి సంగీతం అన్నీ మనిషిలోనే ఉన్నాయి.
*****
ఈశ్వరుడు మానవునిపై ఇంకా
నిరాశ చెందలేదన్న వార్తను
పుట్టే ప్రతి శిశువూ తీసుకొస్తుంది.
*****
అజ్ఞానంలో ఒక్కడు ఒకే రూపంలో అగుపిస్తాడు
కాంతిలో ఆ ఒక్కడే పరి పరి విధాలుగా దర్శనమిస్తాడు.
Login to add a comment
Subscribe to latest comments
