-
-
స్వాతి చినుకులు
Swati Chinukulu
Author: A. Rajyalakshmi
Publisher: Shaili Publications
Pages: 118Language: Telugu
Description
పరిసరాలు స్వచ్ఛం
నరనరాన ఉత్తేజం
చలాకీగా
చురుకు పనులు
***
సినిమాలు సీరియల్సు
ఆలోచనా సరళికి
అందని
ఆకాశ హార్మ్యాలు
***
ఆరుద్ర మాటలా
అర్థమౌ శ్రీశ్రీ కి
ఆత్రేయ పాటతో
కరిగించు అందర్నీ
***
చదువు నైపుణ్యత
నీయకుంటే
మార్కులవి ఎన్నొచ్చినా
రద్దయిన నోట్లే
Preview download free pdf of this Telugu book is available at Swati Chinukulu
Login to add a comment
Subscribe to latest comments
