-
-
స్వతంత్ర సుమాలు
Swatantra Sumalu
Author: Madhukar Vydhyula
Publisher: Self Published on Kinige
Pages: 120Language: Telugu
Description
తను కవితా యాత్ర ప్రారంభించిన నాటి నుంచి తెలంగాణ ఉద్యమం దాక మధుకర్ రాసిన కవితలను 'స్వతంత్ర సుమాలు' పేరిట ఒక సంకలనంగా తెస్తున్నాడు. ఈ కవిత్వాన్ని ఆయనే విభజించుకున్నట్లుగా తెలంగాణ - సామాజిక - మనసు కవితలు.
మాములు కాలరీ జీవితం, తెలిసీ తెలియని భ్రమల నుంచి తెలంగాణ వాదిగా మధుకర్ ప్రయాణమే ఈ కవిత్వ సారాంశం. చదవండి.. కవిత్వాన్ని ఆస్వాదించండి.
- అల్లం నారాయణ
* * *
మధుకర్ కవితలన్నీ కవితా ప్రమాణాలలో ఒదుగుతాయో లేదో తెలియదు. చదివించే లక్షణం ఉంది. కరిగించే భావోద్దీపనలున్నాయి, భాషా సౌందర్యం ఉంది. వర్ణనల గంధం ఉంది. నాకు నచ్చాయి.
- కట్టా శేఖర్‌రెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Swatantra Sumalu
Login to add a comment
Subscribe to latest comments
