• Swapna Satyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్వప్న సత్యం

    Swapna Satyam

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హృదయస్పందన కవిత్వం.

నిన్న గురించి నేటి గురించి రేపటి గురించి పట్టించుకుంటే కవిత్వం.

చీకట్లో వెలిగించే చిరుదివ్వె కవిత్వం.

సొంత బాధని ప్రపంచానికి అద్దితే అది కవిత్వం.

అందరి బాధకీ చలిస్తే అది కవిత్వం.

వ్యక్తీకరణ మాటల్లోనే అయినా

ప్రధానంగా కవిత్వం హృదయానికి సంబంధించినది.

రామచంద్రరాజు 'స్వప్నసత్యం' మొత్తం, విభిన్న మానవ జీవన పార్శ్వాలను ప్రతి ఫలించిన దర్పణం.

విస్మయాత్మకమైన కాలంచేసే గారులూ, ప్రకృతి పల్లవింపులూ ఈ సంపుటినిండా ఆత్మీయంగా పలకరిస్తాయి, ఆలోచింప జేస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Swapna Satyam