-
-
సుత్తనిపాత
SuttaNipata
Author: Annapareddy Venkateswarareddy
Publisher: Mahabodhi Buddha Vihara
Pages: 320Language: Telugu
Description
‘సుత్తనిపాత’ అంటే సుత్తాల సంగ్రహం. దీని మొదటి నాలుగు వగ్గలలో 54 సుత్తాలు ఉన్నాయి. కాని, ఐదవవగ్గలో పదహారుమంది అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. భగవాన్ బుద్ధుని బోధనలను సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ఇది ఒక అద్వితీయ గ్రంథం.
ఈ గ్రంథంలోని సుత్తాల సంక్షిప్తార్థం ఇక్కడ ఇవ్వబడుతుంది.
Plz upload the ebook format