• Suryudini Netti Kettukoni
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సూర్యుడిని నెత్తి కెత్తుకుని...

    Suryudini Netti Kettukoni

    Author:

    Pages: 157
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒంట్లో కండ, తల లేకపోయినా
ఓ మహాశక్తి ప్రవాహాన్ని
ఆనందంగా మోస్తున్నాయి కరెంటు స్తంభాలు,

కడుపు, రొమ్ము లేకపోయినా
అగణిత మానవ జీవన ప్రయాణాల్ని
అపురూపంగా భరిస్తున్నాయి రైలు పట్టాలు,
కళ్ళు, కాళ్ళు లేకపోయినా
అనేకానేక ప్రాణి కోటి వాహన భారాల్ని
రకరకాలుగా నెత్తికెత్తుకొంటున్నాయి రోడ్లు,

గదినుండి కదలలేకపోయినా
సమస్త భాషా సాహిత్య కళా వైజ్ఞానిక సాంస్కృతిక సారాన్ని
వివిధ వర్ణ విశేషాలతో ప్రదర్శిస్తున్నాయి కంప్యూటరు యంత్రాలు...

ఆనందంగా అనంత ప్రాణ శక్తి యుక్తు లిస్తూ
ఆప్యాయంగా అక్షర విభవా లిస్తూ
కూరిమితో కోటి జీవరాసుల్ని మోస్తూ సాకుతున్న ఈ భూమితల్లికి
మనిషి శోధించి సాధించి సృష్టించిన విజయా లన్నీ
నిత్యం ప్రణమిల్లుతూనే వుండాలి.

Preview download free pdf of this Telugu book is available at Suryudini Netti Kettukoni