• Surya Chandra Grahanamulu
  • Ebook Hide Help
    ₹ 75.6
    75.6
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సూర్య - చంద్ర గ్రహణములు

    Surya Chandra Grahanamulu

    Publisher: Mohan Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గ్రహణము అంటే స్వీకరించుట, పట్టుకొనుట, ధరించుట. ఖగోళశాస్త్రంలో అనేక గ్రహాలున్నాయి. ఆ గ్రహాలు ఎన్ని ఉన్నా మనకు కనిపించే గ్రహాలు కొన్నే. అందులో భూమిపై ప్రభావాన్ని చూపే గ్రహాలు ఏడు గ్రహాలే. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిగ్రహాలు స్వయం ప్రకాశకాలు. మరి రాహు కేతువులు అన్న ప్రశ్న ప్రతి సామాన్యుని వేధించే ప్రశ్న. ఆ రెండు గ్రహాలను ఛాయా గ్రహాలు అంటారు. ఇంకొక రకంగా వీటిని బిందువులు అంటారు. ఇవి స్వయం ప్రకాశకాలుకావు. ఇవి స్వయం ప్రకాశక గ్రహాలతో కలిసి ఉంటే వాటిలక్షణాలే ఉంటాయి. చంద్రుడు భూమికి ఉప గ్రహము అయినందు వల్ల రవి పథాన్ని ఖండిస్తూ తిరుగుతూ ఉంటాడు. అదీ ప్రత్యేక కక్ష్యలో మాత్రమే. చంద్రుడు ఈ రవిమార్గాన్ని దక్షిణం నుండి ఉత్తరం దాటే బిందువును రాహువు అని ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపు కదులుతూ రవి మార్గాన్ని ఖండించే ప్రదేశాన్ని కేతువు అని అంటారు. ఇవి భౌతిక ఆకారాలున్న గ్రహాలు కాదు. ఇవి చంద్రునికి సంబంధించిన సూక్ష్మ సున్నితమైన బిందువులైన కారణంగా వీటిని ఛాయా గ్రహాలుగా పేర్కొన్నారు.
ఈ బిందువుల వద్దకు సూర్య చంద్రులు వచ్చినప్పుడు అమావాస్య పాడ్యమి, పౌర్ణమి పాడ్యమిలలో ఈ గ్రహణాలు ఏర్పడతాయి. సాధారణంగా చంద్రుడు స్థిరంగా ఉండని కారణంగా బిందువులలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటి పయనం ఒక నిర్దిష్ట మార్గంలో ఉండదు. వ్యతిరేక దశలో సంవత్సరానికి దాదాపు 10,300గా ఉంటుంది. గంటలకు 8 సెకన్లు ఉంటుంది. అదే సూర్యగ్రహణం.

Preview download free pdf of this Telugu book is available at Surya Chandra Grahanamulu