• Suri Guna Gaanam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సూరి గుణ గానం

    Suri Guna Gaanam

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ గారు రచించిన “సూరి గుణ గానం” గేయ కావ్యం ఒక అద్భుత రచన. ఆశ్వారుల జీవిత చరిత్రను, వారి జీవితాల్లోని ముఖ్య ఘట్టాలను ఎంతో సరళంగా, మృదుమధురంగా గేయరూపంగా మనకందించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుభక్తులైన 12 మంది ఆశ్వారులను “దివ్య సూరులు లేక నిత్య సూరులు” అంటారు. వీరు భగవంతుని ఆత్మతో దర్శించి, వారి రూప గుణ సౌందర్యములను కీర్తిస్తూ, భగవత్పాదారవిందాలు తప్ప మిగిలిన విషయములను అన్నింటినీ గడ్డిపోచతో సమానంగా భావించారు. ఈ ఆళ్వార్ల జీవిత చరిత్రను, తాత్త్వికతను “సూరి గుణ గానం” గేయకావ్యంగా, శ్రావ్యంగా పాడుకునే విధంగా రచించటం గొప్ప విషయం. ఇటువంటి రచనలు అరుదు. గోదా దేవి రచించిన తిరుప్పావైలోని పాశురాల సారాంశాన్ని చక్కని తేట తెలుగులో రచించారు.

Preview download free pdf of this Telugu book is available at Suri Guna Gaanam