-
-
సుందరి సుబ్రహ్మణ్యం నవ్వుల కథలు
Sundari Subrahmanyam Navvula Kathalu
Publisher: Chadaram Book House
Pages: 126Language: Telugu
Description
‘సుందరి సుబ్రహ్మణ్యం నవ్వుల కథలు’ ఒక కుటుంబంలోని పిసినారి మొగుడు, గడుసు పెళ్లాం, యితర సభ్యులు కలిసి ఏపుగా పండించిన వినోదాల పంట. ఆద్యంతం హాయిని, ఆహ్లాదాన్ని అందిస్తూ, మనసును ఉల్లాసంలో ముంచెత్తే ఆనంద రసధారలు. సంతోషానికి చిరునామాలు ఈ ‘సుందరి సుబ్రహ్మణ్యం నవ్వుల కథలు’.
Preview download free pdf of this Telugu book is available at Sundari Subrahmanyam Navvula Kathalu
- ₹60
- ₹60
- ₹60
- ₹75.6
I read all 3 parts of Sundari Subrahmanyam. These stories are real matters that happen in every day life in an average family in India. Nageswararao is my childhood friend and I am thrilled to read these wonderful books. These stories are very hilarious and happy for the way he treated the comedy. I wish for many more books to come from his pen. Apparao Malla