• Subrahmanyaradhana
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సుబ్రహ్మణ్యారాధన

    Subrahmanyaradhana

    Publisher: Mohan Publications

    Pages: 195
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి. సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే 'అగ్నిగర్భుడు' అని పేరు పొందిన సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర హృదయం. అంచేత పంచదేవతారాధనలో సుబ్రహ్మణ్యుని ప్రస్తావనరాలేదు. అయితే దీపారాధన 'శివ శక్త్యాత్మకుడైన ఆగ్నేయుని సుబ్రహ్మణ్యు'ని ఆరాధించడమేనని తత్త్వజ్ఞుల వచనం. ఈ విధంగా వైదికమతంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది. అంటే కుమారస్వామిని అర్చిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణుల్నీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమారస్వామితత్వం. షట్కోణ యంత్రమే షణ్ముఖతత్వానికి ప్రతీక.

Preview download free pdf of this Telugu book is available at Subrahmanyaradhana