-
-
శుభదినం
Subhadinam
Author: Dr. Peketi Geetha Sivaram
Publisher: Sree Madhulatha Publications
Pages: 112Language: Telugu
Description
ఈ యాంత్రిక జీవనంలో ప్రతీవారూ, ప్రతీ పనికీ ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. డబ్బు వెంట పరుగులు తీస్తూ ఎంత సంపాదించినా చాలాక సమస్యలతో సతమతమవుతున్నారు. స్థిరంగా ఓ ఐదునిమిషాల పాటు కూర్చొని ఆలోచించలేని పరిస్థితి. శాంత+సుఖమూ కరువై, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతూ ఏం చెయ్యాలో తోచక సతమతమయ్యే వారికి డా. పేకేటి గీతాశివరాం గారి సంకలనం ఓ చక్కని పరిష్కారం. పాఠకులందరూ కొని చదవదగిన పుస్తకం. చదవండి మీ సమస్యలను పరిష్కరించుకుని ప్రతీరోజూ శుభదినంగా వర్థిలండి.
- ఎ.ఎల్.ఎన్. శాస్త్రి
Preview download free pdf of this Telugu book is available at Subhadinam
Login to add a comment
Subscribe to latest comments
