• Stree Jeevitam Arogya Samasyalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్రీ జీవితం - ఆరోగ్య సమస్యలు

    Stree Jeevitam Arogya Samasyalu

    Pages: 156
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఒక కుటుంబం విద్యావంతమవుతుందనే నానుడి ఉంది. అలాగే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఒక సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అనేక సమాజాలలో స్త్రీలే కుటుంబ బాధ్యతలని మోస్తున్నారు. తరతరాలుగా సామాజికంగా నెలకొన్న అభిప్రాయాలను అనుసరించి స్త్రీలు తన ఆరోగ్యాన్ని పట్టించుకోరు. తమ కన్నా కుటుంబమే ముఖ్యమనుకుంటూ చాలాసార్లు తమని తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. ఆర్థికంగా లోటు ఉన్న కుటుంబాలలో చాలాసార్లు తల్లుల తమ వంతు ఆహారాన్ని కూడా పిల్లల కోసం, భర్తల కోసం త్యాగం చేస్తారు. పోషకాహారం స్వీకరించక, ఆరోగ్యంపై సరైన అవగాహన లేక - తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. చికిత్స చేయించుకుంటే డబ్బు ఖర్చవుతుందని ఇంటి చిట్కాలనే పాటిస్తూ, రోగాల్ని ముదరబెట్టుకుంటారు. ఫలితంగా చికిత్సకి మరింత సొమ్ము వ్యయమవుతుంది. దీనికి నివారణ స్త్రీ ఆరోగ్యంపై వారికి పూర్తి అవగాహన కల్పిం చడమే.

దానిలో భాగంగానే నేను ఈ పుస్తకం రచించాను. 'స్త్రీ జీవితం - ఆరోగ్య సమస్యలు' అనే ఈ పుస్తకంలో స్త్రీ ఆరోగ్యం గురించి వివరిస్తూ తీసుకోవాల్సిన ఆహారం, తినకూడని పదార్థాల గురించి వివరణ ఉంది.

- కేకలతూరి క్రిష్ణయ్య

Preview download free pdf of this Telugu book is available at Stree Jeevitam Arogya Samasyalu