-
-
స్టాక్ మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోవడం ఎలా?
Stock Market Atupotulanu Yedurkovadam Yela
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 64Language: Telugu
Description
స్టాక్ మార్కెట్ అన్నాక సునామీలు ఎన్నో వస్తాయి, పోతాయి. స్టాక్ మార్కెట్ అన్నాక ఆటుపోటులు పునరావృతమవుతాయి. ఇలాంటి పొరబాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ పుస్తకం వెలువడింది. అసలు మార్కెట్ కుప్పకూలిన నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఏం చేస్తే అలాంటి విషపు కోరలకు చిక్కకుండా ఉండవచ్చు? ఒకవేళ చిక్కితే ఎలా బయటపడాలి? లాంటి విషయాలు కూలంకుషంగా ఈ పుస్తకంగా వివరించబడ్డాయి.
స్టాక్ మార్కెట్ విషపు కోరల్లో చిక్కుకున్న వారిలో కొందరినైనా తప్పించాలన్నది మా తాపత్రయం. అందుకే ఈ పుస్తకంలో అలాంటి వారి కోసం కొన్ని టెక్నిక్‌లు ఇచ్చాం. వాటిని అనుసరిస్తే మీ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది.
- పబ్లిషర్స్
Preview download free pdf of this Telugu book is available at Stock Market Atupotulanu Yedurkovadam Yela
Login to add a comment
Subscribe to latest comments

- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72