• Sthavarajangamam - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
  Ebook Hide Help
 • స్థావరజంగమం (free)

  Sthavarajangamam - free

  Pages: 54
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఇందులో మూడు విభాగాలున్నాయి - గిరిగీత, జలగీత, తరుగీత. ఇది మానవుడు చేస్తున్న ప్రకృతి విధ్వంసంపై కొండలు, నదులు, చెట్ల ఆత్మఘోష

***

కొండల్నీ, అడవుల్నీ, నదుల్నీ కాపాడమని సందేశాత్మకంగా గీత రూపంలో అర్థించకుండా, ఈ మూడు జీవావరణ వ్యవస్థల్నీ మానసీకరించి, తమకు జరుగుతున్న విధ్వంసాన్ని స్వీయ వేదనా రూపంలో డా. సూరం శ్రీనివాసులుగారు ఈ గీతాల్ని రచించారు. మనిషికి తగిలిన గాయాల బాధని చెప్పుకున్నట్టుగా, మనుషుల అజ్ఞానాహంకారాలతో జీవావరణవ్యవస్థ మీద చేస్తున్న దౌర్జన్యమే ఈ గీతాలు. జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడం అనేది కేవలం భౌతికమైన ఆవశ్యకత కాదని సున్నితంగా చెప్తూనే ఆయన భారతీయమైన సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరామర్శించారు.

- తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి