• Sthanam Narasimharao Nata Jeevana Prasthanam
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం

    Sthanam Narasimharao Nata Jeevana Prasthanam

    Pages: 146
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక కళారంగంలో అనితరసాధ్యమైన విజయాలను సాధించిన కళాకారులందరూ తరువాతి తరాలవారికి మార్గదర్శకులే. అటువంటి ఉత్తమ కళావేత్త శ్రీ స్థానం నరసింహారావు. పురుషులే స్త్రీ వేషాలు వేసే రోజుల్లో రంగస్థలం మెట్టి విభిన్నమైన – ఒక్కొక్కప్పుడు పరస్పర విరుద్ధమయిన – పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకతను చూపించి ముప్ఫయి సంవత్సరాలపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది. నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు, అశేష ఆంధ్రావని నిరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి తాను చేస్తున్న పనిలో నిమగ్నత, రెండు ఆ పనిమీద భక్తి ప్రపత్తులు. తన వృత్తి యెడల అంతటి గాఢమైన మమకారం. గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకొని మసలుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేయడం నటుని ప్రాధమికమైన అవసరాలుగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలను, కోపాన్ని, తాపాన్ని – యిలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకొని అమలుపరచడం స్థానం నటజీవన విశిష్టత. నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన.

- మొదలి నాగభూషణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Sthanam Narasimharao Nata Jeevana Prasthanam