-
-
స్టార్టప్‌కు ఎలా సిద్ధం కావాలి?
Startup Ku Yela Siddham Kavali
Author: Suresh Veluguri
Publisher: VMRG International
Pages: 30Language: Telugu
Description
స్టార్టప్ కంపెనీని ప్రారంభించే ఆలోచనలో వున్నవారికి తొలి గైడెన్స్ ఇచ్చే పుస్తకమిది. ఆవేశంతో స్టార్టప్‌లకు వెళ్లకుండా, స్పష్టమైన ఆలోచన, మెరుగైన కార్యాచరణ పద్ధతులతో ముందుకు ఎలా వెళ్లాలో సూచించే విలువైన పుస్తకమిది. స్టార్టప్ అంశాలపై తెలుగులో మొట్టమొదటి సమగ్రమైన పుస్తకాన్ని రూపొందించిన మేనేజ్మెంట్ నిపుణుడు సురేశ్ వెలుగూరి ఈ చిన్న పుస్తకాన్ని ప్రత్యేకంగా విడుదల చేశారు. స్టార్టప్ ఆలోచన వున్న ప్రతిఒక్కరికీ ఉపయోగపడే పుస్తకమిది.
Preview download free pdf of this Telugu book is available at Startup Ku Yela Siddham Kavali
Login to add a comment
Subscribe to latest comments

- ₹108
- ₹324
- ₹60
- ₹214.8
- ₹72
- ₹72