• Srushti Novel
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సృష్టి - నవల

    Srushti Novel

    Author:

    Pages: 274
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హరిద్వార్‌లో హరిహరబాబాను అడిగిన ప్రశ్నలనే ఆయనకూ సంధించింది. ఈయనేం సమాధానం చెబుతాడో నన్నట్లుగా సంశయిస్తూ.

ఆయన ఫక్కున నవ్వారు. "మనిషికి మనస్సే ప్రధానమైంది. దాన్ని మనం చెప్పుచేతల్లో పెట్టుకోవాలి. అది క్షణంలో మన చేత ఎంత తప్పునయినా చేయిస్తుంది. అందుకే మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం!... అది మనం పేర్లు మార్చుకున్నంత తేలిక కాదు!"

ఉలిక్కి పడ్డట్లుగా ఆయన వంక చూసింది.

ఆయన నవ్వుతూనే ఉన్నారు. "నీ మనస్సులోని సంశయాలను సమూలంగా తుడిచివేసుకో.. చేతికున్న ఐదు వేళ్ళూ సమానంగా ఉంటున్నయ్యా బేటీ... మనుష్యులంతా ఒకే ఆకారంలో ఒకటే అయిన మనస్సులు ఒకటిగానే ఉండాలని లేదుగదా.. సంశయాత్మక మనస్సుతో ఎవరినీ ప్రశ్నించబోకు... నీ ధైర్యమే నీకు రక్ష!"

Preview download free pdf of this Telugu book is available at Srushti Novel
Comment(s) ...

Hello Team,

I am not able to buy or Put order to Paper back Book or EBOOK of any Book on Kinige.com !!????
what is going on ??
No contact information available related to website owners on webpage ???!!!!

Can someone let me know if there is any change in buying process of the books on Kinige.com ?
Is the webpage under maintenance ????

Hope someone responds and help me out on this issue.

Thanks,

Kumar D V