• Srujananubhavam
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సృజనానుభవం

    Srujananubhavam

    Author:

    Pages: 151
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్వం గురించి కవిత్వ వ్యవస్థ గురించి, కవిత్వం అందించే అద్భుత అనుభూతుల గురించీ తన సృజనానుభవం భూమికగా కవి యాకూబ్ పలవరింతలీ పుస్తకం. కవిత్వం గురించే కవిత్వం చెపుతున్నడీ వ్యాసాల్లో. ఒక రకంగా వీటిని మెటాపోయెట్రీ అనొచ్చేమో – ఒక్కో వ్యాసం ఒక్కో కవితలాగా ఉన్నది. ఐతే కవిత్వాత్మకంగా చెప్పినా, ప్రతి వ్యాసంలో కవిత్వం గురించి యెన్నో విలువైన విషయాలు చెప్పినారు. కవిత్వం యెట్లా రాయాలి, యేది రాస్తే, యెట్లా రాస్తే అది కవిత్వమౌతుంది అనే క్లిష్టమైన ప్రశ్నలకు తనదైన పద్ధతిలో సులభంగానూ వివరంగానూ, స్పష్టంగానూ లోతుగానూ వివరించారు.

- నారాయణస్వామి

Preview download free pdf of this Telugu book is available at Srujananubhavam