• Srujanakanthi
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 378
    420
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సృజనకాంతి

    Srujanakanthi

    Pages: 234
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భవానీదేవి స్వభావరీత్యా మానవతావాది. ప్రగతిశీల దృక్పథంతో కలంపట్టి అనేక సామాజిక అంశాలు ఇతివృత్తాలుగా మానవీయ విలువలతో ఒక రచయిత్రిగా సమాజం పట్ల బాధ్యతతో రచనలు చేస్తున్నారు.

భవానీదేవి నాలుగు దశాబ్దాల సాహిత్యోత్సవం జరుపుతున్న సందర్భంగా ఈ నిరంతర రచయిత్రి సాహిత్య వివేచనను ప్రతిబింబించే అనేక వ్యాసాలు, సమీక్షలు, పీఠికల్ని ఒకచోట చేర్చి ``సృజనకాంతి” గా మీ ముందుంచుతున్నాము. సహృదయ సాహితీలోకం ఈ ఉదాత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. `సృజనకాంతి’ లో వ్యాస రచనలు చేసిన సాహితీ శిఖరాలకు, రచయితలకు వినమ్రంగా పేరుపేరున కృతజ్ఞతాభినందనలు.

Preview download free pdf of this Telugu book is available at Srujanakanthi