-
-
శ్రీశైల క్షేత్ర వైభవం
Srisaila Kshetra Vaibhavam
Author: Mohan Sarma
Pages: 163Language: Telugu
Description
పరబ్రహ్మ అంటే ఎవరోకాదు ఆ శివుడే పరబ్రహ్మ. ఆ శివుడి కంటే పరతత్త్వం ఇంకొకటి లేనేలేదు. ఆయన నిష్కలుడు, నిరంజనుడు, ఆయన తత్త్వమే ఆత్మతత్త్వం. ఆయన గురించి తెలిపే జ్ఞానమే జ్ఞానం. ఆయనలో ఐక్యమవటమే బ్రహ్మలో ఐక్యమవటం. సకల దేవతా క్షేత్రాలలో ఉత్తమమైనవి శివక్షేత్రాలు. అలాంటి శివక్షేత్రాలన్నిటిలో ఉత్తమోత్తమైనది ఈ శ్రీశైల క్షేత్రం. మోక్షకాములైనవారికీ, భోగకాములైన వారికీ ఈ క్షేత్రం ఆలవాలంగా వుంటుంది కాబట్టి ఇది భూకైలాసంగా కీర్తిగాంచింది.
Preview download free pdf of this Telugu book is available at Srisaila Kshetra Vaibhavam
Login to add a comment
Subscribe to latest comments
