-
-
శ్రీరమణ పేరడీలు
Sriramana Peradeelu
Author: Sri Ramana
Publisher: Navodaya Publishers
Pages: 195Language: Telugu
Description
శ్రీశ్రీ వంతు వచ్చింది. టిక్కెట్ లేదు. పైగా అందరికీ భరోసా ఇవ్వడం కూడాను. ఇదంతా గమనించి-
"ఎవరు మీరు" అన్నాడు టి.వాడు
"భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్య గీతాన్ని నేను"
"కవిత్వంలో దేనికి? తెలుగులో చెప్పరాదుటయ్యా" అన్నారెవరో.
"నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది"
"కావచ్చు. కాని ఈ రైలు శ్రీ సర్కారు వారిది" అన్నాడు టి.టి.ఇ.
"మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను..."
"అవచ్చు. కాని ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు"
"ఔను నిజం, ఔను సుమా నీవన్నది నిజం నిజం"
అనేసి శ్రీశ్రీ సీటుమీద కూచుని, నిట్టూర్చి మళ్ళీ హరీఛట్టో లోకి వెళ్ళిపోయారు.
Preview download free pdf of this Telugu book is available at Sriramana Peradeelu
- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹108.00
ఒట్టేసి చెబుతున్నా,
మీకు ఎంత మాత్రం ఆ తరం రచయితల శైలి తెలిసినా,మీరు నూరుశాతం ఇష్టపడే పుస్తకం ఇదని ..
మహానుభావుడు శ్రీరమణ గారి అద్భుత సృష్టి ఇది..
శ్రీరమణ ఇంటర్వ్యూ కినిగె పత్రికలో ఇక్కడ:
http://patrika.kinige.com/?p=447
What a book.... You can read and relish Paradies on great writers