• Sripati Satakamu
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీపతి శతకము

    Sripati Satakamu

    Pages: 71
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఉ.
చక్రము నేల లేదు, నృపచక్రమునెల్ల వధించినావు, గో
చక్రము వారిధారలకు సంకటిలంగ బరాక్రమక్రమా
తిక్రమణంబుతో నగపతిం గొనగోట ధరించినావు, న
క్రాక్రమితద్విపాయికిని క్రందన మాపితి గాదె! శ్రీపతీ!


భావం:
శ్రీపతీ! నువ్వు భూమినైతే ఏల లేదుగానీ నృపసమూహాన్ని (చక్రము) వధించావు (కృష్ణావతారంలో). గోవులు వర్షంలో బాధపడుతూ ఉంటే నీ పరాక్రమంతో, గోవర్ధనాన్ని (నగపతిన్) కొనగోట ధరించావు. మొసలిబారిన పడ్డ ఏనుగు (ద్విపాయి) కష్టాన్నీ తీర్చావు స్వామీ!

Preview download free pdf of this Telugu book is available at Sripati Satakamu