• Sripada Subrahmanya Sastry Prabuddhandhra Poratalu Rendava Bhagam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర పోరాటాలు - రెండవ భాగం

    Sripada Subrahmanya Sastry Prabuddhandhra Poratalu Rendava Bhagam

    Publisher: Jana Vignana Vedika

    Pages: 111
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహారచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహితీ కృషిపై ‘నేటికీ శ్రీపాద’ అనే విలువైన సంకలనాన్ని డా. నాగసూరి వేణుగోపాల్ 2007లో వెలువరించారు. తరవాత పున్నమరాజు నాగేశ్వరరావుతో కలిసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర పోరాటాలు పేరున రెండు సంపుటాలను 2012లో ప్రచురించారు. 1934 సంవత్సరం అంటే ప్రబుద్ధాంధ్ర పత్రిక 5వ సంపుటం నుంచి ఇప్పటి సమాజానికి అవసరమైన అంశాలను ఎంపిక చేసి ఈ ప్రత్యేక ప్రచురణను చేపట్టారు. శ్రీపాద వారి ఉద్యమ స్ఫూర్తిని, వాదనా పటిమను పట్టుదలను అలాగే వారి అంకిత భావాన్ని తెలియజేసే ఈ అంశాలు చాలా విలువైనవి. పత్రికలు గ్రాంధిక భాష నుంచి వాడుకభాషలోకి మళ్ళడం వంటి చారిత్రక పరిణామ గతిని ఇందులో పొందుపరచబడిన వ్యాసాలలో చూడవచ్చు. తెలుగు భాష, సంస్కృతి మొదలైన వాటి గురించి చేసే పరిశోధనకు ఈ సంకలనాలు కరదీపికలు. ఆనాటి స్ఫూర్తిని ఈనాటి తరానికి అందజేయాలని వెలువరించిన రెండు సంపుటాలలో ఇది రెండవది.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Sripada Subrahmanya Sastry Prabuddhandhra Poratalu Rendava Bhagam