• Srimati Indiragandhi
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమతి ఇందిరాగాంధి

    Srimati Indiragandhi

    Publisher: Swathi Book House

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ ఇంట్లో ఏకైక పాప ఇందిర. అందువలన అందరి గారాబంతో ఆడంబరంగా అల్లారు ముద్దుగా పెరిగింది. తండ్రి ఎప్పుడూ తన కార్యకలాపాలతో నిమగ్నమై ఉండడంతో తాతగారి దగ్గరే ఇందిర గడిపేది. నాయనమ్మ స్వరూపరాణి గారికి భక్తి గీతాలు పాడుతూ ఇందిరను లాలిస్తూ ఉండేది. తండ్రీ, తాతా రాజకీయాలలో ముమ్మరంగా పాల్గొంటు ఉండేవారు. అందువలన ఇందిర రాజకీయ వాతావరణంలో పెరిగింది. మహాత్మాగాంధీ ఇలహాబాదు వస్తుండేవారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆనంద భవన్‌లోనే ఉండేవారు. ఉయ్యాలలో ఊగుతూ ఉండే బాల ఇందిరను ఎత్తుకొని ముద్దులు కురిపించేవారు. దిన దిన ప్రవర్థమానమవుతున్న ఇందిర ఆనంద భవన్‌లో తానొక్కటే ఆటబొమ్మలతో ఆడుకునేది. ఆ బొమ్మలకు పెళ్ళిళ్ళు చేసేది. స్వాతంత్య్రోద్యమ నినాదాలు చేస్తూ ఆ బొమ్మలనే నడిపించేది. ఆ బొమ్మల చేతుల్లో త్రివర్ణ పతాకాలు ఉంచేది. ఆ బొమ్మల్లో కొన్ని బొమ్మలను తిరుగుబాటు చేసేటట్లుగా ఆడించి ఆనందించేది. అలా తన నాలుగవ ఏటనే దేశభక్తికి అంకురార్పణ గావించింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే ఇదేనేమో !

* * *

శ్రీమతి ఇందిరాగాంధి భారత దేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి.

ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయం.

ఆమె జీవిత వివరాలను రంగురంగుల బొమ్మలతో పిల్లలకు అందిస్తున్నారు అయినాల మల్లేశ్వరరావు.

Preview download free pdf of this Telugu book is available at Srimati Indiragandhi