• Srimannarada Vijayam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రీమన్నారద విజయం

    Srimannarada Vijayam

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ విజయానికైనా ఆరంభదశ కలహం. ధర్మానికీ అదే అన్వయిస్తుంది. చెడుతో కలహించి గెలవడమే కదా ధర్మవిజయమంటే! ఆ కలహమార్గాన్నే జీవిత ధ్యేయంగా నిరంతరం నిర్వహించే విలక్షణ వ్యక్తి నారదుడు, కలహభోజనుడు. కలహభోజనమే తన పుష్టిగా, లోకాలకు తుష్టిగా రూపొందిన మహనీయుడు.

నారదుని భక్తితత్వం ఎవరికీ అంతుపట్టనిది. అందుకే ఆయన భక్తి సూత్ర నిర్మాత. గొప్ప సంగీత కళావేత్త. మహా వేదవేదాంత నిధి. బ్రహ్మమానస పుత్రుడు. బహు పురాణ ప్రశస్తుడు.

ఇన్ని సుగుణాల కలయిక సృష్టిలో అసంభవం. అదే ఆయన ప్రత్యేకత. అదే శ్రీమన్నారద విజయం.

Preview download free pdf of this Telugu book is available at Srimannarada Vijayam