-
-
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం సుందర కాండ - మందర మకరందం
Srimadandhra Valmiki Ramayanam Sundara Kanda Mandara Makarandam
Author: Vanam Jwala Narasimaha Rao
Publisher: Marumamula Venkataramana Sarma
Pages: 392Language: Telugu
Description
ఎంత చదివినా తనివి తీరనిది రామాయణం. ధర్మానికి ప్రతిరూపమైన రామాయణం ప్రపంచభాషలన్నింటిలోకి అనువదించబడిందంటే దాని గొప్పతనం సులువుగానే మనం గ్రహించవచ్చు. కవి అనిపించుకున్న ప్రతివ్యక్తి ఏదో ఒకరకంగా రామాయణకథని తమ తమ జ్ఞానానికి అనుగుణంగా రాసినవారే!
సుందరుడైన రామచంద్రుని కథ సుందరకాండ. సుందరమైన సీతమ్మ కథ సుందరకాండ. సుందరుడైన హనుమంతుడు గానం చేసిన గాథ సుందరకాండ. తక్కిన కాండలకు లేని ఎన్నో ప్రత్యేకతలు ఉన్న పారాయణానికి యోగ్యమైన కథ సుందరకాండ. వాల్మీకి రామాయణానికి హృదయస్థానమైనది, కుండలిని యోగసాధన, గాయత్రీ మంత్రం నిక్షిప్తం చేయబడింది సుందరకాండ. అందుకే పాఠకులకే కాక సాధకులకూ నిత్య పఠనీయమైనది, అనుసరణీయమైనది.
- మరుమాముల వెంకటరమణశర్మ
Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Valmiki Ramayanam Sundara Kanda Mandara Makarandam
Login to add a comment
Subscribe to latest comments

- ₹324
- ₹324
- ₹194.4
- ₹324
- ₹538.92
- ₹480
- FREE
- ₹324
- ₹324
- ₹324
- ₹324
- ₹480