-
-
శ్రీమదాంధ్ర మహాభారతం - సరళ వచనం (భాగం - 3)
Srimadandhra Mahabharatam Sarala Vachanam Bhagam 3
Author: Putsa Krishna Kameswar
Publisher: K. S. Publishers
Pages: 200Language: Telugu
Description
తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి. భారతం చదివినవాడే పండితుడు అని లోకోక్తులు. మహాభారత కథను ఏ ఉపాఖ్యానం విడువకుండా స్వచ్ఛమైన తెలుగులో వ్రాసిన పుస్తకం. తిక్కన సోమయాజి రచనకు సంక్షిప్త రూపం. విరాట, ఉద్యోగ పర్వములలోని అన్ని ఉపాఖ్యానాలతో వ్రాయబడిన పుస్తకం. మహాభారత కథను సమగ్రముగా తెలుసుకొనడానికి, సరళంగా చదువుకొనడానికి ఉపకరించే పుస్తకం ఇది.
Preview download free pdf of this Telugu book is available at Srimadandhra Mahabharatam Sarala Vachanam Bhagam 3
Login to add a comment
Subscribe to latest comments
